ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు మృతి
- November 18, 2023
చెన్నై: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్ కు భార్య, ముగ్గురు కుమారులు. రాజేంద్ర ప్రసాద్ తండ్రి మధుసూధన రావు విజయవాడలో ప్రముఖ వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







