వాటర్ లా ఉల్లంఘన.. 6 మందికి SR272000 జరిమానా
- November 21, 2023
రియాద్ : సౌదీ నీటి చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరుగురికి మొత్తం SR272000 జరిమానాను వాటర్ రెగ్యులేటర్ అధికారులు విధించారు. నీటి చట్టంలోని ఆర్టికల్ 67లోని 12 మరియు 14 పేరాగ్రాఫ్ల నిబంధనలను సదరు వ్యక్తులు ఉల్లంఘించినట్లు కమిటీ వెల్లడించింది. వాటర్ రెగ్యులేటర్ నీటి చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండటం, నీరు మరియు పారిశుద్ధ్య సేవలను చట్టపరమైన పద్ధతిలో పొందడం మరియు నీటి మీటర్లను ట్యాంపరింగ్ చేయకూడదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి