సౌదీ మంత్రితో ఖతార్ అమీర్ భేటీ
- November 21, 2023
దోహా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సోమవారం సౌదీ అరేబియా రాష్ట్ర మంత్రి మరియు క్యాబినెట్ సభ్యుడు ప్రిన్స్ టర్కీ బిన్ మొహమ్మద్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందంతో దోహాలోని లుసైల్ ప్యాలెస్‌లో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా ప్రిన్స్ టర్కీ ఖతార్ ఎమిర్‌కు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా.. షేక్ తమీమ్ కింగ్ సల్మాన్.. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌కు తన అభినందనలు తెలిపారు. ఇరుపక్షాలు సౌదీ-ఖతార్ విశిష్ట ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని అభివృద్ధి చేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ఇరువర్గాలకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి