దుబాయ్ చేరుకున్న స్పీకర్ కోడెల
- May 25, 2016
దుబాయ్ లోని 'వేవ్ రేసోనన్సు ఈవెంట్స్' వారు చేస్తున్న 9వ వార్షికోత్సవ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కోడెల శివ ప్రసాద్ రావు గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. విమానాశ్రయంలో శ్రీ కోడెల శివ ప్రసాద్ గారికి శ్రీమతి & శ్రీ గీతా రమేష్, తదితరులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







