ఖతార్ సాంప్రదాయ రుచులు

- June 26, 2015 , by Maagulf
ఖతార్ సాంప్రదాయ రుచులు


ఇఫ్తార్కు కాస్త ముందుగా దోహా జడీద్ లోని ఒక కతారీ  ఫిలాంత్రఫిస్ట్ తన గృహం వద్ద ఉచితంగా పంపిణీ చేస్తున్న హారీస్ ని పొందటానికి ప్రవాసీయులు గుమిగూడితున్నారు. గోధుమలను కొంచం ముతకగా  దంచి, మాంసాన్ని కలిపి ఉడికించి చేసే ఈ హారీస్ , రుచికరమైనదే కాకుండా, సంపూర్ణాహారంగా కూడా పరిగణింపబడుతుంది.
 
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com