పాలస్తీనియన్లకు చికిత్స అందించేందుకు సిద్ధం: కువైట్
- November 26, 2023
కువైట్: గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స చేయడానికి సిద్ధం కావాలని కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ప్రభుత్వ వైద్య సదుపాయాలైన ఆసుపత్రులను ఆదేశించారు. నవంబర్ 1 న జరిగిన సెషన్లో జాతీయ అసెంబ్లీ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఆరోగ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్సలు నిర్వహించడానికి, కువైట్కు వారిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







