హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో..
- November 27, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు మోడీ రోడ్ షో చేపడుతున్నారు. ఈ రోడ్ షోలో బిజెపి కార్యకర్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ సీట్లు గెలిచి సత్తా చాటాలని బిజెపి అధిష్ఠానం భావిస్తోంది.
కాగా, తెలంగాణలో పలు చోట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ విజయ సంకల్ప సభలో పాల్గొని బిఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం