బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- November 28, 2023
కువైట్: బీచ్ లలో బార్బెక్యూలను అనుమతిస్తూ ఇంకా అధికారిక నిర్ణయం వెలువడనందున బీచ్‌లో బార్బెక్యూలకు అనుమతి లేదని హవల్లి మునిసిపాలిటీలోని క్లీనింగ్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ విభాగం డైరెక్టర్, స్ప్రింగ్ క్యాంప్స్ కమిటీ చైర్మన్ ఫైసల్ అల్-ఒటైబి హెచ్చరించారు. ఇంతకు ముందు మున్సిపాలిటీ బార్బెక్యూలను అనుమతించడానికి ఐదు ప్రదేశాలను గుర్తించిందని, అయితే అది ఇంకా అమలులోకి రాలేదన్నారు. మునిసిపాలిటీ బార్బెక్యూల అనుమతి విషయాన్ని న్యాయ విభాగానికి సూచించిందని, ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని, ప్రస్తుత సమయంలో బార్బెక్యూపై నిషేధం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







