నితిన్ ‘ఎక్స్‌ట్రా’స్ బానే వున్నాయ్ కానీ.!
- November 28, 2023
‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ సినిమాతో నితిన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం వినోదాత్మకంగా సాగింది.
నితిన్ రేంజ్ కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి హారిస్ జై రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక్కడే అసలు టెన్షన్ నితిన్ ఫ్యాన్స్‌కి.
ఎందుకంటే, తెలుగులో హారిస్ జై రాజ్ మ్యూజిక్ అందించిన సినిమాలేమీ సక్సెస్ కాలేదు. కానీ, ఆయన అందించిన మ్యూజిక్ మాత్రం ఆల్వేస్ సూపర్ హిట్.
అందుకే ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ సినిమా విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. అంతేకాదు, ఇదే సీజన్‌లో ‘యానిమల్’ భారీ అంచనాలతో రిలీజవుతోంది.
అలాగే, నాని ‘హాయ్ నాన్న’ పై అంచనాలు బాగున్నాయ్. సో, నితిన్‌కి ఇది అగ్ని పరీక్షే అని చెప్పాలేమో.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం