దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్

- November 28, 2023 , by Maagulf
దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్

దుబాయ్: యూఏఈలోని శ్రీలంక రాయబార కార్యాలయం దుబాయ్‌లోని జబీల్ పార్క్‌లో డిసెంబర్ 2,3 తేదీల్లో ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్‌లో ప్రామాణికమైన శ్రీలంక వంటకాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ ఆహార విక్రేతలు, హోటళ్లు యూఏఈ కాస్మోపాలిటన్ ప్రజలకు ప్రసిద్ధ శ్రీలంక వంటకాలను అందించడానికి ప్రామాణికమైన డిషెష్ ను అందించనున్నారు. "మేము 50-100 స్టాల్స్‌లో వడ్డించే వంటకాలను రుచి చూడడానికి ప్రతి రోజు 5,000-8,000 మంది డైనర్‌లను ఆశిస్తున్నాము. ప్రముఖ బ్యాండ్‌ల సంగీత ప్రదర్శనలు ఈవెంట్‌కు మరింత జోష్ ను చేకూరుస్తాయి.” అని రాయబార కార్యాలయం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com