స్వాగతం పలుకుతున్న ఫ్రీ-ఫర్ ఆల్ గ్రీన్ అభయారణ్యం

- November 29, 2023 , by Maagulf
స్వాగతం పలుకుతున్న ఫ్రీ-ఫర్ ఆల్ గ్రీన్ అభయారణ్యం

యూఏఈ: 1.6 మిలియన్ చదరపు అడుగుల పచ్చదనంతో విస్తరించి..  130,000 మొక్కల మధ్య షికారు చేయడానికి సందర్శకులను షాజర్‌ ఆహ్వానిస్తుంది. షార్జాలోని అల్జడా కమ్యూనిటీ దేశంలోని అతిపెద్ద నర్సరీలలో ఇది ఒకటిగా గుర్తింపు ఉంది. 50కి పైగా వివిధ రకాల చెట్లను జాగ్రత్తగా ఎంపిక చేసి స్థానిక వాతావరణానికి అనుగుణంగా పెంచడం జరిగింది. సందర్శించాలనుకునే వారు ఉచిత ప్రవేశం కోసం అభివృద్ధి వెబ్‌సైట్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు వెల్లడించారు. స్వాగత కేంద్రం చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, అటవీ నిర్మూలన ప్రభావాలు మరియు జీవవైవిధ్య సమస్యల గురించి సందర్శకులకు మరింత తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com