స్వాగతం పలుకుతున్న ఫ్రీ-ఫర్ ఆల్ గ్రీన్ అభయారణ్యం
- November 29, 2023
యూఏఈ: 1.6 మిలియన్ చదరపు అడుగుల పచ్చదనంతో విస్తరించి.. 130,000 మొక్కల మధ్య షికారు చేయడానికి సందర్శకులను షాజర్ ఆహ్వానిస్తుంది. షార్జాలోని అల్జడా కమ్యూనిటీ దేశంలోని అతిపెద్ద నర్సరీలలో ఇది ఒకటిగా గుర్తింపు ఉంది. 50కి పైగా వివిధ రకాల చెట్లను జాగ్రత్తగా ఎంపిక చేసి స్థానిక వాతావరణానికి అనుగుణంగా పెంచడం జరిగింది. సందర్శించాలనుకునే వారు ఉచిత ప్రవేశం కోసం అభివృద్ధి వెబ్సైట్లో మాత్రమే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు వెల్లడించారు. స్వాగత కేంద్రం చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, అటవీ నిర్మూలన ప్రభావాలు మరియు జీవవైవిధ్య సమస్యల గురించి సందర్శకులకు మరింత తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







