నిద్ర దిశ కూడా గుండె పోటుకు కారణం తెలుసా.?
- November 29, 2023ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు చాలా పెరిగిపోయాయ్. మారుతున్న జీవన శైలి, ఆహార విధానం, పొల్యూషన్.. ఒత్తిడి.. ఇలా అనేక రకాల కారణాలు అధికంగా గుండె పోటు మరణాలకు దారి తీస్తున్నాయ్.
మరి, గుండె పోటును నియంత్రించడం సాధ్యం కాదా.? అంటే కొంతవరకూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నియంత్రంచడం సాధ్యమే అంటున్నారు వైద్యులు.
గుండె పోటుకు ప్రధాన కారణం సరిపడినంత నిద్ర లేకపోవడమే. కనీసం 8 గంటలు రోజుకు సగటున నిద్ర వుండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఉదయం పూట సూర్య రశ్మి తగిలేలా చూసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఉదయం లేలేత సూర్య రశ్మిలో నడక గుండె ఆరోగ్యాన్నిమెరుగు పరుస్తుంది. గుండె కండరాలు యాక్టివ్గా వుండేందుకు సహకరిస్తుంది. అలాగే, కుడి వైపు ఎక్కువగా పడుకునే అలవాటున్న వారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువని తాజా సర్వేలో తేలింది.
జంక్ ఫుడ్స్, అధికంగా మసాలా ఐటెమ్స్ తినే వారిలో ఈ సమస్య ఎక్కువ. వాటిని తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నడకతో పాటూ. ప్రతీరోజూ చిన్నపాటి వ్యాయామాలు కూడా తప్పనిసరిగా లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ జీవన శైలిని మార్చుకుంటే.. గుండె పోటు ముప్పు నుంచి కాస్తయినా తప్పించుకునే అవకాశాలుంటాయ్.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా