యూఏఈ జాతీయ దినోత్సవం.. ఉచిత పార్కింగ్ను ప్రకటించిన దుబాయ్
- December 01, 2023
దుబాయ్: యూఏఈ యూనియన్ డే హాలిడే కోసం దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉచిత పబ్లిక్ పార్కింగ్ ను ప్రకటించింది. డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 4 వరకు పార్కింగ్ ఉచితంగా ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది. మల్టీ లెవల్ టెర్మినల్స్ మినహా అన్ని పబ్లిక్ పార్కింగ్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. పార్కింగ్ టారిఫ్ డిసెంబర్ 5 2023న పునఃప్రారంభించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









