గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. ఆరుగురు మృతి
- December 02, 2023
గాజా: దాదాపు వారం రోజుల శుక్రవారం కాల్పుల విరమణ గడువు ముగిసిన కొద్దిసేపటి గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడిని మొదలుపెట్టింది. అంతకుముందు గాజా నుండి ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించానలి ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. బాంబు దాడులను చేసింది. ఇదిలా ఉండగా తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. కాగా, ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణకు ముందు అమలులో ఉన్న ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







