సీఎం రేవంత్ రెడ్డి CPROగా బోరెడ్డి అయోధ్య రెడ్డి
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో పాలనను పరుగులుపెట్టించేందుకు అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీమ్‌ను మొత్తం మార్చేసి కొత్త అధికారులను రంగంలోకి దించారు. సీఎంకు సీపీఆర్‌వోగా బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించారు. ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. పార్టీలో రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తిని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈయన ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం మల్టీ జోన్ 2 పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







