‘సాహెల్’ యాప్ ద్వారా వెహికల్ ఓనర్షిప్ పునరుద్ధరణ, బదిలీ
- December 16, 2023
కువైట్: జనవరి 1, 2024 నుండి 'సహెల్' అప్లికేషన్ ద్వారా వాహన యాజమాన్యాన్ని బదిలీ,పునరుద్ధరణను ప్రారంభించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబర్ 27న ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ జనరల్ డిపార్ట్మెంట్లో కువైట్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ ఈ మేరకు ప్రకటించారు. వాహనాల పునరుద్ధరణ మరియు యాజమాన్యం బదిలీతో సహా అన్ని సేవలను ఆన్లైన్లో అందించడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందని ఆయన తాజాగా మరోసారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష