ఒమన్ లో మూడు రోజుల సంతాప దినాలు
- December 17, 2023
మస్కట్: కువైట్ ఎమిర్ మరణించిన సందర్భంగా సుల్తానేట్ అంతటా మూడు రోజుల పాటు సంతాపం ప్రకటించనున్నారు. దివంగత సోదరుడు హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్ మరణవార్త అందుకున్న సుల్తాన్ హైతం బిన్ తారిక్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ది మెజెస్టి ది సుల్తాన్ అధికారిక సంతాపాన్ని ప్రకటిస్తూ.. జెండాలను సగానికి దించాలని ఆదేశించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎమిర్ కుటుంబానికి, కువైట్ రాష్ట్ర సోదర ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







