అల్ ముల్లా ప్లాజాలో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

- December 17, 2023 , by Maagulf
అల్ ముల్లా ప్లాజాలో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

దుబాయ్: దుబాయ్‌లోని ప్రముఖ అల్ ముల్లా ప్లాజాలో కొంత భాగం శనివారం రాత్రి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు తెలిపారు. భారీ పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైందని పేర్కొన్నారు. సకాలంలో స్పందించిన అధికారులు సైట్‌లోని కార్మికులందరిని సురక్షితంగా తరలించినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com