భారత్ లో ముగిసిన ఒమన్ సుల్తాన్ పర్యటన
- December 17, 2023
న్యూఢిల్లీ: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత తొలి పర్యటన ముగిసింది. తన పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. 1997లో దివంగత హిస్ మెజెస్టి సుల్తాన్ ఖాబూస్ తర్వాత 25 సంవత్సరాలకు ఒమన్ సుల్తాన్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలతో కీలక చర్చలు జరిపారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఆదివారం తిరుగుప్రయాణం అయ్యారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







