విమాన కుదుపులతో పలువురికి గాయాలు
- May 28, 2016
మనీలా నుంచి మనామా వెళుతున్న విమానంలో కుదుపుల కారణంగా పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. పెద్ద గాయాలేమీ కాకపోయినా, ప్రయాణీకులు కుదుపులతో ఆందోళన చెందారు. గల్ఫ్ ఎయిర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాన్ని ముంబై ఛత్రపతి శవాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించడం జరిగింది కుదుపుల కారణంగా. ఓ ప్యాసింజర్‌ని విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కుదుపులకు గురైన విమానాన్ని ఎ330 విమానంగా గుర్తించారు. ముంబై నుంచి జిఎఫ్ 155 విమానం పూర్తిస్థాయి తనిఖీల అనంతరం టేకాఫ్ అయ్యింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







