కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్‌కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

- December 21, 2023 , by Maagulf
కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్‌కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

కువైట్: కువైట్ రాష్ట్ర అమీర్‌గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. "కువైట్ రాష్ట్ర అమీర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు శుభాకాంక్షలు. " అని మోదీ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్ లో పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ సంబంధాలు మరింత బలపడతాయని, కువైట్‌లోని భారతీయ సమాజం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com