ఒమన్‌లో భారీ స్మగ్లింగ్ రాకెట్ బస్ట్. ముగ్గురు అరెస్ట్
- December 22, 2023
మస్కట్: ఖురియాత్లోని విలాయత్‌లో 70 కిలోలకు పైగా డ్రగ్స్‌ను అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్న భారీ ప్రయత్నాన్ని ఒమన్ రాయల్ పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఖురియాత్ స్టేట్ తీరానికి సమీపంలో 29 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్ మరియు 47 కిలోగ్రాముల హషీష్‌ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిందని, ఇందులో ఇద్దరు ఆసియా జాతీయుల చెందిన వారు ఉన్నారని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష