ఆరు భాషల్లో పీఎంవో ను ప్రారంభించారు..

- May 29, 2016 , by Maagulf
ఆరు భాషల్లో పీఎంవో ను ప్రారంభించారు..

 ఆరు భాషల్లో పీఎంవో ఇండియా వెబ్‌సైట్ షురూ అయింది. ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ బెంగాల్, మరాఠి, గుజరాతి, మలయాళం, తమిళం, తెలుగు వర్షన్లతో కూడి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com