షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు నైట్ టూర్ ప్రారంభం
- December 29, 2023
యూఏఈ: అబుదాబి షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు సందర్శకుల కోసం నైట్ టూర్ ని ప్రవేశపెట్టింది. ఈమేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మసీదు అధికారులు వెల్లడించారు. సురా ఈవినింగ్ కల్చరల్ టూర్స్ పర్యాటకులకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మసీదుకు ప్రవేశం కల్పిస్తుంది. ఇదిప్పుడు ప్రజలకు 24 గంటలు తెరిచి ఉంచుతుంది. కొత్త సేవ ప్రత్యేకంగా పనివేళల వెలుపల సందర్శకుల కోసం రూపొందించబడింది. మసీదు 16వ వార్షికోత్సవం సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన పర్యటనలను ప్రకటించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









