అక్రమ చొరబాటును అడ్డుకున్న పోలీసులు
- December 29, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసినట్లు ఒమన్ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోకి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా కోస్ట్ గార్డ్ పోలీసులు ఫిషింగ్ బోట్‌ను గుర్తించారని, ఇందులోని ఇద్దరు ఆసియా జాతీయతకు చెందిన వారిని అరెస్ట్ చేశామని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







