అక్రమ చొరబాటును అడ్డుకున్న పోలీసులు

- December 29, 2023 , by Maagulf
అక్రమ చొరబాటును అడ్డుకున్న పోలీసులు

మస్కట్‌: సుల్తానేట్‌ ఆఫ్‌ ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసినట్లు ఒమన్‌ పోలీసులు గురువారం వెల్లడించారు. ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోకి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా కోస్ట్ గార్డ్ పోలీసులు ఫిషింగ్ బోట్‌ను గుర్తించారని, ఇందులోని ఇద్దరు ఆసియా జాతీయతకు చెందిన వారిని అరెస్ట్ చేశామని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com