జనవరి 1న సెలవు ప్రకటించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- December 29, 2023
దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) సంవత్సరాంత ముగింపు సందర్భంగా జనవరి 1వ తేదీన ఆర్థిక సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో అకౌంట్లో ఒక సర్క్యులర్‌ను పోస్ట్ చేసింది. దేశంలో అధికారిక సెలవులను నిర్ణయించే 2008 సంవత్సరానికి మంత్రి మండలి నిర్ణయం ఆధారంగా నం. (6) జనవరి 1, 2024 (సోమవారం) అధికారిక సెలవుదినంగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ సెలవుదినం అన్ని ఆర్థిక సంస్థలకు, ఖతార్ సెంట్రల్ బ్యాంక్, ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ, ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ రెగ్యులేటరీ అథారిటీకి వర్తిస్తుందని పేర్కొంది. QCB అన్ని సంస్థలు జనవరి 2, 2024 (మంగళవారం) నాడు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







