కార్మిక మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ తాత్కాలికంగా సస్పెండ్
- December 31, 2023
మస్కట్: సిస్టమ్ నిర్వహణ కారణంగా డిసెంబర్ 31 నుండి రెండు రోజుల పాటు కాల్ సెంటర్ సేవలను నిలిపివేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. సిస్టమ్ నిర్వహణ కారణంగా ఆదివారం, సోమవారాల్లో కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉండవని, అంతరాయానికి కార్మిక మంత్రిత్వ శాఖ క్షమాపణలు తెలియజేసింది. సాధారణ సేవలు జనవరి 2, 2024న పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే, తమ సోషల్ మీడియా ఖాతాలలో.. సేవా ఛానెల్ల ద్వారా విచారణలను స్వీకరిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







