రోడ్ ఆక్యుపెన్సీపై మున్సిపాలిటీ క్యాంపెయిన్ ప్రారంభం
- January 07, 2024
కువైట్: పబ్లిక్ క్లీనింగ్ సేవల పనితీరుపై కువైట్ మునిసిపాలిటీ ప్రాంతాలలో తన తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తోంది. అదే సమయంలో కార్యనిర్వాహక విధానాలను సమీక్షించనున్నారు. హవల్లి గవర్నరేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్.. రానున్న కాలంలో ఇతర గవర్నరేట్లకు విస్తరించనుంది. ప్రజా పరిశుభ్రత, గవర్నరేట్ల పరిధిలోని రహదారి ఆక్యుపెన్సీకి సంబంధించి జారీ చేయబడిన అన్ని చట్టాలు, నిబంధనలు మరియు నిర్ణయాలపై క్యాంపెయిన్ సందర్భంగా అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







