జనవరి 10న ROP సిబ్బందికి అధికారిక సెలవు

- January 08, 2024 , by Maagulf
జనవరి 10న ROP సిబ్బందికి అధికారిక సెలవు

మస్కట్: వార్షిక పోలీసు దినోత్సవం సందర్భంగా జనవరి 10న రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఫార్మేషన్‌ల ఉద్యోగులకు అధికారిక సెలవును ప్రకటించారు.  "రాయల్ ఒమన్ పోలీస్ - సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్‌మెంట్ జనవరి10కి సంబంధించి రాయల్ ఒమన్ పోలీసు ఉద్యోగులకు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు." అని ROP ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com