బాగ్దాద్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది..

- May 30, 2016 , by Maagulf
బాగ్దాద్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది..

 ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఇవాళ రాజధానిలో ఓ ఆర్మీ చెక్‌పోస్టుపై కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు దాడికి పాల్పడి తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com