'ది సర్క్యూట్' పేరుతో ఓ హోటల్ ప్రారంభించిన రాజమౌళి సన్..
- May 30, 2016
రాజమౌళి రూట్లోనే ఆయన కొడుకు కార్తికేయ వెళ్తాడని చాలామంది అనుకున్నారు. ఆయన డైరెక్టర్ అవుతాడో లేదో తెలియదుగానీ, ఎట్ ప్రజెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేశాడట. తన క్లోజ్‌ఫ్రెండ్‌తో కలిసి 'ది సర్క్యూట్' పేరుతో ఓ హోటల్ని ప్రారంభించినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో న్యూ వెంచర్‌ని మొదలుపెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ విషయాన్ని బాహుబలి ప్రొడ్యూసర్ శోభుయార్లగడ్డ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రాన్స్ పలావ్- రవ్వదోశ ఇక్కడ ట్రై చేయండంటూ ఆయన ట్వీట్ చేశాడు.రాజమౌళి కొడుకు న్యూ బిజినెస్ మొదలుపెట్టాడని తెలిసినప్పట్నుంచి ఇండస్ట్రీలోని ప్రముఖులు అటువైపు లుక్కేసినట్టు సమాచారం. పనిలోపనిగా కార్తికేయకి విషెస్ చెబుతున్నారు. ఇంతకీ ఈ హోటల్ రాజమౌళి కొడుకుదా? లేక క్లోజ్ఫ్రెండ్దా? ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాడా? అన్న డౌట్‌ని సినీలవర్స్ వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాని యూజ్ చేయడంలో తండ్రిని మించిపోయాడన్న కామెంట్స్ మరోవైపు పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







