‘హనుమ్యాన్’ ధియేటర్లపై ఇంకా కొనసాగుతున్న లొల్లి.!
- January 11, 2024
సినిమాలకు సంక్రాంతి పెద్ద సీజన్. పెద్ద సినిమాలే కాదు, కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ సీజన్‌లో సర్వైవ్ కావచ్చు. అయితే, ఈ ఏడాది మాత్రం చిన్న సినిమాగా పరిగణిస్తున్న ‘హనుమ్యాన్’ పోరాటం తగ్గడం లేదు.
రిలీజ్ డేట్ విషయంలో లొల్లి జరిగింది. ధియేటర్ల విషయంలోనూ అదే లొల్లి. ఎట్టకేలకు ఏవో ఒకటీ అరా ధియేటర్లు దక్కించుకుంది ‘హనుమ్యాన్’.
వాటిలోంచే మళ్లీ కొన్ని ధియేటర్లు లాగేసుకోవాలని చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. నిర్మాత కమ్ నైజాం డిస్ర్టిబ్యూటర్ అయిన దిల్ రాజు పేరు ఈ లొల్లిలో బాగా వినిపిస్తోంది.
ఈయన ఏ సినిమాలకీ నిర్మాత కాదు. కేవలం ‘గుంటూరు కారం’ సినిమాకి డిస్ర్టిబ్యూటర్ అంతే. కానీ, పెద్ద సినిమాలూ, చిన్న సినిమా.. అంటూ ఆయన మాటే గట్టిగా వినిపిస్తోంది. దాంతో, ఆయనే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.
మరి కొద్ది గంటల్లోనే ‘హనుమ్యాన్’, ‘గుంటూరు కారం’ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా వున్నాయ్. గురువారం రాత్రి నుంచి ‘హనుమ్యాన్’ పెయిడ్ ప్రీమియర్లకు రంగం సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్‌లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







