సోహార్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ ప్రారంభం
- January 13, 2024
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని రాష్ట్రాల సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని హైలైట్ చేసే సోహర్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ ప్రారంభమైంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సోహర్ విలాయత్‌లోని సోహర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్లో ఈ ఫెస్టివల్ ప్రేక్షకులను ఆహ్వానిస్తుంది. ఈ ప్రారంభోత్సవంలో నార్త్ అల్ బతినా గవర్నర్ హిస్ ఎక్సలెన్సీ మహమ్మద్ బిన్ సులైమాన్ అల్ కిండి పాల్గొన్నారు. హెరిటేజ్ మరియు టూరిజం మంత్రి హిస్ ఎక్సలెన్సీ సలేం బిన్ మొహమ్మద్ అల్ మహ్రూఖీ ఈ ఫెస్టివల్ ను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 160 కంటే ఎక్కువ మంది, సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్ల నుండి 24 మంది హస్తకళాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సెమినార్లు, ఉపన్యాసాలు, శిక్షణ మరియు విద్య సెమినార్లు, పుస్తకాలు, వస్తు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్ స్టేజ్ స్క్రీన్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లను చూసేందుకు పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







