కువైట్ విమానాశ్రయంలో పెరిగిన ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఆపరేషన్లు
- January 13, 2024
కువైట్: 2023 సంవత్సరంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చివెళ్లిన మొత్తం ప్రైవేట్ విమానాల సంఖ్య 1110కి చేరుకుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఈ విమానాల్లో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణికుల సంఖ్య 5,958 మంది ప్రయాణికులకు చేరుకుందని అడ్మినిస్ట్రేషన్ షెడ్యూల్స్ విభాగం DGCA హెడ్ మిస్టర్ నయీఫ్ అల్-బదర్ తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ విమానాలకు మెరుగైన సేవలు, సౌకర్యాల కారణంగా 2024లో ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల సంఖ్య పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష









