జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవాలు

- January 18, 2024 , by Maagulf
జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవాలు

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం జనవరి 26వ తేదీన ఉదయం ఎంబసీ ప్రాంగణంలో 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటలకు జరిగే ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ పౌరులందరికీ ఎంబసీ ఆహ్వానం పలికింది. భారత రాయబార కార్యాలయం https://forms.gle/SkYKgrfvGZxiBGZG8 లింక్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని భారతీయ పౌరులందరికి సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com