ఖతార్ సిఎస్ఆర్ డ్రైవ్‌కి మినిస్ట్రీ సపోర్ట్
- May 31, 2016
అల్ బరాకా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ఇనీషియేటివ్‌ని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమనీ అండ్ కామర్స్ (ఎంఇసి) ప్రారంభించింది. ఈద్ ఛారిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించేలా చైతన్యం పెంచేందుకు మినిస్ట్రీ ప్రయత్నిస్తోంది. తక్కువ జీతాలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందని మినిస్ట్రీ వర్గాలు చెప్పాయి. కార్పొరేట్ సంస్థలు సేవా రంగంలో చురుగ్గా పాల్గొనాలని ఎంఇసి పేర్కొంది. ఈద్ ఛారిటీ పర్యవేక్షణలో అల్ బకారా ఎండోవ్మెంట్ ఫండ్ ఏర్పాటయ్యింది. 36 మిలియన్ ఖతారీ రియాల్స్ ఫండ్‌ని సేకరించడం ఈ ఛారిటీ లక్ష్యం. ఈద్ ఛారిటీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం లేదా, హెడ్ క్వార్టర్స్‌ని సందర్శించి, డొనేషన్లు అందించవలసిందిగా మినిస్ట్రీ కోరుతోంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









