160 మిలియన్ల పన్ను మోసం.. కీలక నిందితుడు అరెస్ట్!
- January 26, 2024
యూఏఈ: 40 మిలియన్ల యూరోల (Dh160 మిలియన్) టాక్స్ ఫ్రాడ్ లో కీలక నిందితుడిని దుబాయ్ పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. అనుమానితుడు విస్తృతమైన పన్ను మోసం పథకంలో పాల్గొన్న వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్‌లో కీలక వ్యక్తి అని పేర్కొన్నారు. మోసం వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ స్పెయిన్, ఇటలీ, రొమేనియా మరియు ఎస్టోనియాలో ఉన్న కంపెనీల ద్వారా నిర్వహించినట్లు తెలిపారు. 'ఆపరేషన్ పిట్‌స్టాప్' అనే కోఆర్డినేటెడ్ గ్లోబల్ ఆపరేషన్ కోడ్ పేరుతో 15 దేశాలకు చెందిన ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ అనేక అంతర్జాతీయంగా వాంటెడ్ వ్యక్తులను ఏకకాలంలో పట్టుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









