2023లో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి, 339 మందికి గాయాలు
- January 27, 2024
దుబాయ్: దుబాయ్‌లో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, రన్ ఓవర్ ప్రమాదాల్లో 339 మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. దుబాయ్ పోలీస్‌లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. 2023లో మొత్తం 320 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు కాగా.. ఎనిమిది మంది మరణించారని, 339 మంది గాయాలు అయినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జాయ్వాకింగ్ లేదా రోడ్డు దాటిన 43,817 మంది పాదచారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







