గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణపై ఒమన్-సిరిమా చర్చలు
- January 31, 2024
మస్కట్: ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ, సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్ అల్ మిక్దాద్ చర్చించారు. ప్రాంతీయ వివాదాలను నివారించడం మరియు గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడం అత్యవసరమని ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు చెప్పారు. పాలస్తీనియన్ల బాధలను ఎత్తివేసి, స్వయం నిర్ణయాధికారం మరియు వారి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంలో వారి చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని ప్రపంచ దేశాలను కోరారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







