కుప్పకూలిన పదేల్ స్టేడియం పైకప్పు..నలుగురికి గాయాలు
- January 31, 2024
కువైట్: సాల్మియాలోని పదేల్ స్టేడియం పైకప్పు కుప్పకూలించింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సాల్మియా ప్రాంతంలోని పాడెల్ కోర్టులలో ఒకదానిలో అల్యూమినియం పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, గాయపడ్డ వారిని మెడికల్ ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







