దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం. బోల్తాపడ్డ కారు
- February 04, 2024
యూఏఈ: శనివారం దుబాయ్‌లోని నాద్ అల్ హమర్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ మేరకు ఎక్స్ లో దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాద్ అల్ హమర్ స్ట్రీట్‌లో నాసర్ బిన్ లూటా మసీదు కూడలి నుండి అల్ రషీదియా వైపు వెళ్లే సంఘటన గురించి అధికార యంత్రాంగం తెలియజేసింది. రద్దీగా ఉండే కూడలిలో ఒక కారు మరొక వాహనాన్ని ఢీకొట్టడం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత హిట్ వాహనం పల్టీలు కొట్టింది. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









