క్రీడా దినోత్సవం కోసం 200 క్రీడా ఈవెంట్లు
- February 05, 2024
దోహా: ఫిబ్రవరి 13న ఖతార్లో క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్ బిడ్డా పార్క్లో దాదాపు 200 క్రీడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హార్టికల్చరల్ ఎక్స్పో 2023 దోహా ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా క్రీడలపై శ్రద్ధ పెట్టడం అత్యంత కీలకమైన లక్ష్యమని చెప్పారు. అన్ని వయసుల వారికి సరిపోయేలా ఈ సందర్భంగా నిర్వహించే అనేక రకాల కార్యక్రమాలలో పౌరులు, నివాసితులు అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కమిటీ కోరింది. ఎక్స్పో లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ జోన్లలోని పార్క్ లలో క్రీడలను ప్రాక్టీస్ చేయమని కోరారు. ఎక్స్పో ఫిబ్రవరి 9 వరకు ఫెడరేషన్తో కలిసి శీతాకాలపు రేసులను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం









