ఆసియా కప్ 2023 ఫైనల్ టిక్కెట్ల సేల్ ప్రారంభం
- February 09, 2024
దోహా: AFC ఆసియా కప్ ఖతార్ 2023 ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటించింది. టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలే చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానులు తమ టిక్కెట్లను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్లు ఖతార్ -జోర్డానియన్ జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్ ఫైనల్ వేదిక అయిన లుసైల్ స్టేడియంలో ఫిబ్రవరి 10న స్థానిక దోహా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఫైనల్ జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









