చైనాలో పర్యటిస్తూన్న బాహుబలి టీమ్..
- June 01, 2016
తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. ఈ దేశం.. ఆ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రాజన్న చెక్కిన బాహుబలి త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రాజమౌళి, నిర్మాత శోభ యార్లగడ్డ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి చైనాలోని తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







