యూఏఈలో వర్షాలు:షార్జాలో అన్ని పార్కులు మూసివేత
- February 12, 2024
యూఏఈ: యూఏఈలో అస్థిర వాతావరణం కారణంగా ఎమిరేట్‌లోని అన్ని పార్కులను పూర్తిగా మూసివేయాలని షార్జా మునిసిపాలిటీ ఆదేశించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత పార్కులను ప్రజల కోసం పునర్ ప్రారంభం అవుతాయని తెలిపింది. అంతకుముందు, షార్జా పోలీసులు భారీ వర్షాల కారణంగా ఎడారి పోలీస్ పార్క్‌లో అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. కల్బా నగరంలోని మున్సిపాలిటీ కూడా నగరంలోని పార్కులు, గార్డెన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







