గాజా పరిస్థితి పై చర్చించిన ఖతార్, ఇరాన్
- February 13, 2024
దోహా: దోహా పర్యటనలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్‌ఈ హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్‌తో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలలో తాజా పరిణామాలతో పాటు ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న హింసాకాండ, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో ద్వైపాక్షిక సహకార సంబంధాలు, వాటిని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి మార్గాలపై సమీక్షించారు. గాజా స్ట్రిప్‌లో తక్షణ కాల్పుల విరమణ, పౌరుల రక్షణ మరియు స్ట్రిప్‌లోకి నిరంతరాయంగా మానవతా సహాయం అందించాలని ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







