జెడ్డాలో పలువురు విదేశీ కార్మికులు అరెస్ట్
- February 13, 2024
జెడ్డా: నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్‌మెంట్ (తసత్తూరు)కి చెందిన తనిఖీ బృందాలు జెడ్డా గవర్నరేట్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్ మరియు ఇతర పబ్లిక్ యుటిలిటీ మార్కెట్‌లపై దాడులు చేశాయి. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కూరగాయలు మరియు పండ్ల రంగంలో సౌదైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 15 సంస్థలపై కేసులు నమోదు చేశారు. యాంటీ-కమర్షియల్ కన్సీల్‌మెంట్ చట్టం ప్రకారం.. నేరాలకు పాల్పడిన వారిపై ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







