బెలూన్లు, వాటర్ గన్ అమ్మకాలను నిషేధం
- February 13, 2024
కువైట్: అన్ని వాణిజ్య కేంద్రాలలో “బెలూన్లు” మరియు “వాటర్ గన్ల” అమ్మకాలను నిషేధించాలని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జాతీయ దినోత్సవ వేడుకల్లో వాటర్ బెలూన్లు, వాటర్ పిస్టల్స్ వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఈ నిషేధం ఫిబ్రవరి నెలకు మాత్రమే పరిమితం అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 25, 26 మధ్య కాలంలో నీటి వృధాపై విశ్లేషణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా వాటర్ బెలూన్ల కారణంగా పెద్ద సంఖ్యలో ముఖం, కంటికి గాయాలు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







